నెల్లూరు జిల్లా ఆత్మకూరు కలిగిరిలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిరాం డిగ్రీ కళాశాలలు నందు 2020 సంవత్సరానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె.యన్. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ డిగ్రీ విభాగంలో బీఏ, బీఎస్సీ,బీజెడ్ సీ మరియు పీజీ విభాగంలో ఎంఏ, ఎంఎస్సీ గ్రూపులకు సంబంధించి అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరాలకు ఈ క్రింది నెంబర్లను 9440540910, 9494755829, 6303432669, 7995321662 సంప్రదించాలని ఆయన కోరారు.