డ్రగ్స్‌ అమ్ముతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

75చూసినవారు
డ్రగ్స్‌ అమ్ముతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాలు ఇటీవల కలకలం రేపుతున్నాయి. తాజాగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.21 లక్షలు విలువైన 120 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పుణె నుంచి హైదరాబాద్‌కు వాహనంలో తీసుకొస్తున్న ఎండీఎంఏ కిస్టల్‌ డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్