ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు, బదిలీలు జరిగాయి. 25 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. వివరాలు ఇలా
1. సీఆర్డీఏ కమిషనర్‌గా కన్నబాబును
2. సీఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్
3. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్
4. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
5. పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్‌గా సంపత్ కుమార్