దారుణం.. భార్యకు మత్తు మందు ఇచ్చి..

80చూసినవారు
దారుణం.. భార్యకు మత్తు మందు ఇచ్చి..
మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ 40 ఏళ్ల వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి.. ఆమె అభ్యంతరకరమైన చిత్రాలను తీసి తన స్నేహితుడికి సోషల్ మీడియాలో పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు. నిందితుడి స్నేహితుడు కూడా మహిళకు ఫోన్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్