ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు

51చూసినవారు
ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు
ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని ఏఎస్పేట, అనంతసాగరం, మర్రిపాడు, సంఘం మండలాల్లో ఆదివారం మోస్తారు వర్షం కురిసింది. వర్షాలు పడటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వర్షాలు ఇలాగే పుష్కలంగా పడాలని ఆకాంక్షించారు. ఆదివారం నాటికి 16. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్