శ్రీ కృష్ణం రాజుకి అశృనివాళి

2042చూసినవారు
శ్రీ కృష్ణం రాజుకి అశృనివాళి
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న సూపర్ స్టార్ కృష్ణ & మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ గూడూరు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్