నేడు నెల్లటూరులో పాశిం సునీల్ కుమార్ పర్యటన

65చూసినవారు
నేడు నెల్లటూరులో పాశిం సునీల్ కుమార్ పర్యటన
నేడు నెల్లటూరులో పాశిం సునీల్ కుమార్ పర్యటనప్రజాగళం యాత్ర సూపర్ 6 పథకాలు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో భాగంగా మాజీ శాసన సభ్యులు, నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు గూడూరు పట్టణ సమీపంలోని నెలటూరులో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని టీడీపీ నియోజకవర్గ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మండల నాయకులు కార్యకర్తలు అందరూ తప్పక పాల్గొనాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్