హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడైనా ఉద్యోగం

78చూసినవారు
హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడైనా ఉద్యోగం
ఉలవపాడు జీవీఎస్ ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ గారపాటి గోపిచంద్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడైనా మంచి ఉద్యోగం సంపాదించవచ్చని, చిరు ప్రాయం లోనే ఎక్కువ భాషలు నేర్చుకుంటే భవిష్యత్తు ఎంతో బాగుంటుందని, జాతీయ భాష హిందీ ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య దూరం తగ్గించి జాతీయ సమైక్యతకు దోహదం చేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్