కందుకూరు: అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రూ. 25 వేల విరాళం

77చూసినవారు
కందుకూరు: అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రూ. 25 వేల విరాళం
నెల్లూరు జిల్లా కందుకూరు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భక్తులు తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు మిరియం మాధవరావు కుటుంబ సభ్యులు రూ. 25116/- లు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులు గాండ్ల శ్రీనివాసులుకు అందజేశారు. ఈ సందర్భంగా గాండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించడం సంతోషకరమని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్