జిల్లా వ్యాప్తంగా రేపు కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు

71చూసినవారు
జిల్లా వ్యాప్తంగా రేపు కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు
నెల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలు, అంగన్వాడి స్కూల్లు, కళాశాలలకు బుధవారం సెలవు. నెల్లూరు జిల్లాకు మరో రెండు రోజులు భారీ తుఫాన్ ముప్పు ఉన్న కారణంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడి స్కూల్లు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఓ. ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సోమ, మంగళ వారాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా సెలవులు ప్రకటించే విషయం విధితమే.

సంబంధిత పోస్ట్