పురినిలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

52చూసినవారు
అల్లూరు మండలంలోని పురిని పంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, వైసీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్