రుద్రకోట, అరుంధతి వాడలో ఎన్నికల ప్రచారం

73చూసినవారు
రుద్రకోట, అరుంధతి వాడలో ఎన్నికల ప్రచారం
కావలి రూరల్ మండలం రుద్ర కోట, అరుంధతివాడ లో ఆదివారం కావలి నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం జరిగింది. స్థానిక టిడిపి నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఎస్సీ సెల్ కావలి రూరల్ మండల అధ్యక్షులు ఎన్. దాస్ ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్