తొలిసారి బీఫామ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది

82చూసినవారు
తొలిసారి బీఫామ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది
అమరావతి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా కావలి నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆదివారం బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ. తొలిసారి బిఫామ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్