ఎమ్మెల్యేగా గెలిచి కావలిని అభివృద్ధి చేసి చూపిస్తా

51చూసినవారు
ఎమ్మెల్యేగా గెలిచి కావలిని అభివృద్ధి చేసి చూపిస్తా
కావలి ప్రజలు నా వైపే అన్నారు. రాబోయే ఎన్నికల్లో నా విజయాన్ని ఆపడం ఎవరివల్ల కాదు. ఎన్నికల్లో గెలిచి కావలిని అభివృద్ధి చేసి నాపై ఆరోపణలు చేస్తున్నవారు తలదించుకునేలా చేస్తానని కావలి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ అన్నారు. మంగళవారం కావలి రోడ్డు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్