నెల్లూరులో శుక్రవారం సాగునీటి వ్యవసాయ సలహా మండల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. కనిగిరి నుంచి పైడేరు మీదుగా అల్లూరు చెరువు, రామన్న చెరువుకు నీళ్లు అందిస్తామన్నారు. కావున నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో కాలువలకు మరమ్మత్తులు నీటి కెనాల్స్ మంజూరు చేయడంతో కావలి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పలు సమస్యలను లేవనెత్తారు.