కావలిలో విపిఆర్ ఎన్నికల ప్రచారం

84చూసినవారు
కావలి పట్టణంలోని 5, 7, 8 వార్డుల్లో ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్