హెచ్‌డీ రేవణ్ణ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

53చూసినవారు
హెచ్‌డీ రేవణ్ణ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ
హెచ్‌డీ రేవణ్ణ దరఖాస్తు చేసుకున్న మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం నిరాకరించింది. ఈ తీర్పు రాగానే బెంగళూరులోని మాజీ ప్రధాని దేవేగౌడ నివాసంలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు ఓ మహిళ కిడ్నాప్‌ కేసును ప్రాథమిక కారణంగా చూపారు. మరోవైపు రేవణ్ణ ఇప్పటికే మహిళలపై అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. బాధితులు 500 మంది పైనే ఉంటారని అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్