ప్రజ్వల్ అశ్లీల వీడియో కేసులో హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్

572చూసినవారు
ప్రజ్వల్ అశ్లీల వీడియో కేసులో హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల వేళ చెలరేగిన ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారం దేశంలో పెను దుమారానికి కారణం అయింది. కర్ణాటకలో అశ్లీల వీడియో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నివాసం నుంచి హెచ్‌డీ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్