ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

57చూసినవారు
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్