డయేరియా నివారణ చర్యలపై స్థానికులకు అవగాహన

55చూసినవారు
డయేరియా నివారణ చర్యలపై స్థానికులకు అవగాహన
కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం సిబిఎన్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం డయేరియా నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశుభ్రత లోపిస్తే డయేరియా ముంపు పొంచి ఉంటుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగభూషణమ్మ తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్