విపిఆర్ కన్ వెన్షన్లో జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్

57చూసినవారు
విపిఆర్ కన్ వెన్షన్లో జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్
నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వర్షన్ హాల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాబ్ మేళాలో 900 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కడం చాలా సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. దాదాపు 900 మంది ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్న యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు. వేమిరెడ్డి కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్