కోవూరు: 26న జరిగే ధర్మా ను విజయవంతం చేయండి

53చూసినవారు
కోవూరు: 26న జరిగే ధర్మా ను విజయవంతం చేయండి
రైతుల సమస్యలతో పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నెల్లూరులో 26వ తేదీ మహా ధర్నా ను చేపట్టనున్నట్లు సిపిఎం నాయకులు మల్లికార్జున తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం సిపిఎం కార్యాలయంలో ధర్నా కు సంబంధించిన కరపత్రాలను సిపిఎం నాయకులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల చట్టాలను తీసుకుని వచ్చి రైతులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్