కోవూరు: నూతన ఎంపీడీవోగా శ్రీహరి బాధ్యతలు

62చూసినవారు
కోవూరు: నూతన ఎంపీడీవోగా శ్రీహరి బాధ్యతలు
ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల నూతన ఎంపీడీవో గా శ్రీహరి నియమితులయ్యారు. సోమవారం బుచ్చిలోని ఎంపీడీవో కార్యాలయంలో శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందెలా చూస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్