శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి విశేష పూజలు

80చూసినవారు
శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి విశేష పూజలు
ఇందుకూరుపేట మండలంలోని కొమరిక శ్రీ మొలకపోలేరమ్మ తల్లికి శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం, సహస్రనామార్చన, పుష్ప అలంకరణలో శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్