హంస వాహనంపై శ్రీ కోదండరామస్వామి

59చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్ప అలంకరణతో మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్