రేపటి నుంచి పవన్ ఎన్నికల ప్రచారం

54చూసినవారు
రేపటి నుంచి పవన్ ఎన్నికల ప్రచారం
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రేపు పిఠాపురం నుంచి మొదలయ్యే షెడ్యూల్ 22 రోజుల పాటు కొనసాగనుంది. 21న భీమవరం, నర్సాపురం, 22న తాడేపల్లిగూడెంలో ఆయన పర్యటించనున్నారు. 23న పిఠాపురంలో నామినేషన్ వేస్తారు. అనంతరం పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. మే 10న మరోసారి పిఠాపురంలో రోడ్డు షో చేసి, అక్కడి సభలో ప్రసంగిస్తారు. 11న కాకినాడ రూరల్‌లో రోడ్డు షోతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

సంబంధిత పోస్ట్