కోవూరు నియోజకవర్గంలో 324 పోలింగ్ బూత్ లు
కోవూరు నియోజకవర్గంలో మొత్తం 324 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2, 66, 550 ఉన్నారు. పురుషులు 1, 28, 614 మంది, స్త్రీలు 1, 37, 911 మంది, ఇతరులు 25 మంది ఓటర్లు ఉన్నారు. కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్నకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది.