నెల్లూరు నగరంలో భారీ రక్తదాన శిబిరం

59చూసినవారు
నెల్లూరు నగరంలో భారీ రక్తదాన శిబిరం
నెల్లూరు కోటమిట్ట మహాలక్ష్మమ్మ గుడి వద్ద స్పందించే హృదయాలు సేవా సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. నగర కమిషనర్ వికాస్ మర్మత్, 47డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ డిఎస్పి అబ్దుల్ సుభాన్, వైసీపీ నేతలు సిద్ధిక్, బయ్యా వాసు స్పందించే హృదయాలు అధ్యక్షుడు హనుమాన్ చారి, కార్యదర్శి మస్తాన్, శ్రీహరి, శరత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్