ఆన్లైన్ పద్ధతిలో సిబ్బంది కేటాయింపు

74చూసినవారు
ఆన్లైన్ పద్ధతిలో సిబ్బంది కేటాయింపు
2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆన్ లైన్ పద్ధతిలో సిబ్బందిని కేటాయిస్తూ రెండో విడత కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. హరి నారాయణన్ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కౌంటింగ్ అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల సమక్షంలో రెండోవిడత రాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్