నెల్లూరులో బస్సు దగ్ధం

6937చూసినవారు
నెల్లూరు నగరంలో గురువారం రాత్రి బస్సులో మంటలు చెలరేగాయి. కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని కస్తూర్బా కళాక్షేత్రం ప్రాంతంలో పొదలకూరు- చేజర్ల బస్సును పార్కింగ్ చేశారు. ఈక్రమంలో ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్