కుమారుడి స్నేహితురాలిపై టీచర్ అత్యాచారం

1077చూసినవారు
కుమారుడి స్నేహితురాలిపై టీచర్ అత్యాచారం
అమెరికాకు చెందిన ఓ టీచర్ దారుణానికి పాల్పడ్డాడు. గిల్బర్ట్ హెర్నాండెజ్ (58) అనే వ్యక్తి గతంలో స్కూల్ టీచర్‌గా పని చేశాడు. 2018లో తన కుమారుడి స్నేహితురాలైన 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో గిల్బర్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితుడికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాను ఆ దారుణం నుంచి ఇంకా కోలుకోలేదని బాలిక పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్