సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటిస్‌లు

38129చూసినవారు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటిస్‌లు
బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన 733 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు మాత్రం 24 ఏళ్లకు మించరాదు. పది, ఇంటర్ మార్కుల మెరిట్ తో ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12-04-2024. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in/

సంబంధిత పోస్ట్