సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం

71చూసినవారు
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం
నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ లో శనివారం టిడిపి నాయకులు రామచంద్ర రెడ్డి నగర్, విఎంఆర్ నగర్ లలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని,రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్