వీధి కుక్కల నియంత్రణకు నిరంతరం చర్యలు

51చూసినవారు
వీధి కుక్కల నియంత్రణకు నిరంతరం చర్యలు
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నామని మేయర్ స్రవంతి తెలియజేసారు. నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని వెటర్నరీ విభాగాన్ని మేయర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వీధి కుక్కల నియంత్రణకు ప్రజలనుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్