ఆర్యవైశ్యులకు పింఛన్లు అందజేసిన కోటంరెడ్డి

57చూసినవారు
వైసీపీ హయాంలో ఆర్యవైశ్యుల వ్యాపారాలు చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేదని. ఇకనుంచి ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని. టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆర్యవైశ్యులకు భరోసా ఇచ్చారు. ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వృదాప్య పించన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్