ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ వెలుగులు

56చూసినవారు
ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ వెలుగులు
రాష్ట్రంలో ఈనెల 12న నూతన ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నాయి. జిల్లా పరిషత్ కార్యాలయం, డ్వామా కార్యాలయం ఇరిగేషన్ కార్యాలయాలతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధికారుల నిర్ణయంతో విద్యుత్ వెలుగులతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు కళకళలాడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్