వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత కొండేటి రఘురామిరెడ్డి, గౌరీ రెడ్డి లు రాజీనామా చేశారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని శ్రీహరి నగర్ లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో తాము ఇక పనిచేస్తామన్నారు. మొదటి నుంచి తాము శ్రీధర్ రెడ్డి కోసమే పనిచేసామన్నారు.