దేవరపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కోటంరెడ్డి

51చూసినవారు
దేవరపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని దేవరపాలెం లో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించి, ఆన్లైన్ టాపరింగ్, రికార్డుల తారుమారు పై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం చేస్తారని తెలిపారు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్