నెల్లూరు నగరంలో భారీ అగ్ని ప్రమాదం

4498చూసినవారు
నెల్లూరు నగరంలోని విజయ మహల్ గేటు సమీపంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా రొయ్యలు చేపల మేత నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళ అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని దుకాణదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్