నూతన కలెక్టర్ తో నగర మేయర్ స్రవంతి భేటీ

54చూసినవారు
నూతన కలెక్టర్ తో నగర మేయర్ స్రవంతి భేటీ
నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ ఓ. ఆనంద్ ని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి కలెక్టర్ కార్యాలయం నందు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి, వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించారు.

సంబంధిత పోస్ట్