మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి: రాహుల్ గాంధీ

51చూసినవారు
మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి: రాహుల్ గాంధీ
మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో చోటు చేసుకున్న ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఒక సమాజంగా మనం ఎటు వెళ్తున్నామో ఆలోచించేలా చేస్తున్నాయన్నారు. మహిళలకు ఒక భద్రత వాతావారణాన్ని కల్పింటం కోసం ఏ చర్యలు తీసుకోవాలన్నదానిపై అన్ని ప్రభుత్వాలు, పార్టీలు మేధోమథనం చేయాల్సినవసరం ఉన్నదన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్