నెల్లూరు: చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి ధ్వజం

83చూసినవారు
నెల్లూరు: చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి ధ్వజం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, నారా లోకేష్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దావోస్ కు వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. తమ డబ్బాలు కొట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్