నెల్లూరు: క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానం

51చూసినవారు
నెల్లూరు: క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానం
నెల్లూరు రాంజీ నగర్ లోని కార్యాలయంలో వైసిపి నాయకులు చీదెళ్ల కిషన్ ఆధ్వర్యంలో 50, 51 డివిజన్ లకు చెందిన స్థానిక యువత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి డివిజన్ లో జరిగే క్రిస్మస్ వేడుకలకు విచ్చేయాల్సిందిగా గురువారం ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్లో సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్