జిల్లాలో భూ సర్వే సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ లోని శంకరన్ హల్ నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు, భూ సేకరణ, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్, గ్రామీణనీటి సరఫరాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.