నెల్లూరు; నీటి వృధా పై స్పందించిన అధికారులు

63చూసినవారు
నెల్లూరు లోని బాలాజీ నగర్ సిపిఎం కార్యాలయం వద్ద వీధి కుళాయి నుంచి వృధాగా నీరు పోతుండడంతో మంత్రి కార్యాలయ అధికారులు సూచనలతో వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించారు. నీరు వృధాగా పోకుండా సోమవారం తగిన మరమ్మత్తులు చేశారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్