Unstoppable: సీఎం చంద్రబాబుతో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో (VIDEO)

66చూసినవారు
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సీజన్‌లో మొదటి అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు వచ్చి సందడి చేశారు. ఇందకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్