ఉట్టి కొడితే లక్ష రూపాయలు

75చూసినవారు
నెల్లూరు లంబోదర ఉత్సవ కమిటీ ఉట్టి కొట్టిన వారికి లక్ష రూపాయలు ప్రకటించడంతో ఒక్కసారిగా ఉట్టి మహోత్సవానికి సంబంధించి పోటాపోటీ నెలకొంది. నెల్లూరు నగరంలో ఎక్కడా లేనివిధంగా ఈ బహుమతిని ప్రకటించడం విశేషం. మంగళవారం సాయంత్రం జరిగిన ఉట్టి మహోత్సవంలో పలువురు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లక్ష రూపాయల గెలుపొందాలన్న లక్ష్యంతో వారు ఉట్టి కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎవరు కూడా ఈ బహుమతిని గెలుపొందలేకపోయారు.

సంబంధిత పోస్ట్