నెల్లూరు జిల్లా, డా. ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా కోఆర్డినేటర్ గా డాక్టర్ సుధీర్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డా. ఎన్టీఆర్ వైద్య సేవా కేంద్ర కార్యాలయం నుండి శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.