నెల్లూరు రూరల్ మండలంలోని గోళ్ళకందుకూరు సచివాలయం పరిధిలో రాపూరు కృష్ణయ్య గుండె పోటుతో మరణించారు. గురువారం అతని భార్య అయిన రాపూరు లలితమ్మకు తక్షణ సహాయం క్రింద 10000 నగదును సర్పంచ్ పెంచల నారాయణ, గ్రామ సంక్షేమ విద్యా సహాయకులు రాజ్యలక్ష్మి మరియు మహిళా పోలీస్ గీత చేతులమీదుగా వారి కుటుంబ కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేయడం జరిగింది.