పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాలి: ఆనం విజయ్ కుమార్ రెడ్డి

66చూసినవారు
పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాలి: ఆనం విజయ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి నేడు తెలుగుదేశం పార్టీలోకి చేరిన కార్పొరేటర్లు గౌరవంగా ఆ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మీడియా ఆయన మాట్లాడుతూ8 చంద్రబాబు విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.

సంబంధిత పోస్ట్